Hot Masala Board - Free Indian Sex Stories & Indian Sex Videos. Nude Indian Actresses Pictures, Masala Movies, Indian Masala Videos


Go Back   Hot Masala Board - Free Indian Sex Stories & Indian Sex Videos. Nude Indian Actresses Pictures, Masala Movies, Indian Masala Videos > Indian Sex Stories in Regional Language - Tamil Sex Stories, Mallu Sex Stories, Kannada sex stories

Reply
 
Thread Tools Display Modes
  #11  
Old 03-29-2015, 12:06 PM
rocki rocki is offline
Senior Member
 
Join Date: Jan 2012
Posts: 221,463
Default వాత్స్యాయన కామశాస్త్రం

nice updates
Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #12  
Old 03-29-2015, 12:06 PM
goldfish goldfish is offline
Senior Member
 
Join Date: Dec 2007
Posts: 282,110
Default వాత్స్యాయన కామశాస్త్రం

Bommala chala bagunnai.post more pl
Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #13  
Old 03-29-2015, 12:06 PM
aamjayadakha aamjayadakha is offline
Senior Member
 
Join Date: Feb 2009
Posts: 281,504
Default వాత్స్యాయన కామశాస్త్రం

కామశాస్త్ర పరిచయం
===========

కామశాస్త్రం : భారతీయ సాహిత్యంలో "కామం" గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం.
చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం ( కౌటిల్యుని అర్థశాస్త్రం ) లాగానే, కామశాస్త్రం కూడా ఒక శాస్త్రీయ గ్రంధము.

కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను , ఇంద్రియాలకు ఆనందాన్ని , ప్రేమికుల మధ్య మరియు దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి చిరకాల అనుబంధాన్ని పెంపొందించే మార్గాలను సూచించే ఆచరణాత్మక ధోరణి కలిగి ఉన్న సాహిత్యం.
అంతే కాకుండా కామకేళి లో అనుభవం , అవగాహన కలిగించి ప్రేమికులు పరస్పరము సంతృప్తిని కలిగించుటకు మార్గదర్శకమైన గ్రంథం.

కామ శాస్త్రం సంప్రదాయం ప్రకారం తొలి పాఠం లోని సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ఒక విస్తారమైన గ్రంథంగా తెలియుచున్నది.
ఈ కామశాస్త్రాన్ని " మహాదేవుడైన పరమశివుని " యొక్క ద్వారపాలకుడైన " నంది "కి ఆపాదించబడినది.
పరమేశ్వరుడు తన భార్య పార్వతీ దేవితో రాస క్రీడా సమయంలో ఆమెకు ఈ శాస్త్రాన్ని చెప్పుచున్నప్పుడు , ద్వారపాలకుడైన నంది విని పవిత్ర ప్రవచనాలుగా గ్రంథస్తం చేశాడు.

క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన " ఉద్దాలకుని " కుమారుడైన, శ్వేతకేతు , నంది రచించిన గ్రంథం యొక్క సారాంశాన్ని వ్రాశాడు ,
కానీ ఈ "సారాంశం" ఇప్పటికీ అందుబాటులో చాలా విస్తారమై ఉండి పఠనాసక్తి కలవారికి సులభగ్రాహ్యముగా లేదు.
భభ్రవ్య అనే పండితుడు, తన శిష్య బృందంతో కలిసి భారీ మరియు కష్టతరంగా ఉండిపోయింది శ్వేతకేతు యొక్క సారాంశ గ్రంథాన్ని , సులభంగా చదువుట కొరకు దానికి సారాంశాన్ని రచించారు.

క్రీ.పూ 3 మరియు 1 వ శతాబ్దాల మధ్య , అనేక రచయితలు భభ్రవ్య బృందం యొక్క సారాంశం లోని వివిధ భాగాలని వారి వారి శైలిలో ప్రత్యేక గ్రంథాలుగా రచించారు , ఆ రచయితలలో కొందరి పేర్లు చారాయణ , ఘోటకముఖ , గోనార్డ్య , గోనికపుత్ర , సువర్ణనాభ , మరియు దత్తక.

ప్రాచీన సాహిత్యాలలో ఇప్పటికీ లభ్యమవుతున్న గ్రంధం కామసూత్ర. దీనిని వాత్స్యాయనుడు రచించాడు.
వాత్స్యాయనుడి తరువాత, అనేకులు అనేక గ్రంధాలు వ్రాశారు, వాటిలో లభ్యమవుతున్నవి మరియు ముఖ్యమైనవి;

కొక్కాకుడు రచించిన రతి రహస్యం (13వ శతాబ్దం)
కళ్యాణమల్లుడు రచించిన అనంగరంగ (16వ శతాబ్దం).
జయమంగలుడి వ్యాఖ్యానాలు వాత్స్యానుడిపై (13వ శతాబ్దం).
---------------------------------------------------------
కామ (ఆంగ్లం : Kama) (సంస్కృతం : काम కామ) ఒక సంస్కృత పదజాలము. అర్థం, కోరిక, వ్యామోహం, కాంక్ష, మరీ ముఖ్యంగా శారీరక కాంక్ష. హిందూ సంస్కృతిలో మన్మథుడు కామదేవుడు.

అందుబాటులో లేని పోగొట్టబడిన పుస్తకాలు

కామశాస్త్రం - నంది లేదా నందికేశ్వరుడు. (1000 అధ్యాయాలు)
కామశాస్త్రం - ఉద్దాలకి శ్వేతకేతు (500 అధ్యాయాలు)
కామశాస్త్రం లేదా బభ్రవ్యాకారిక
కామశాస్త్రం - చారాయణ
కామశాస్త్రం - ఘోటకముఖ
కామశాస్త్రం - గోనర్దీయ
కామశాస్త్రం - గోనికపుత్ర
కామశాస్త్రం - దత్తక. ఓ కథనం ప్రకారం రచయిత కొద్దికాలం కొరకు స్త్రీగా మారాడు.
కామశాస్త్రం లేదా రాతినిర్యాణ - సువర్ణనాభ
---------------------------------------------------------------------------
మధ్యకాలం మరియు నవీన కాలపు పుస్తకాలు

కళ్యాణమల్ల : అనంగరంగ
దత్తకసూత్ర : 2వ మహదేవుడు (గంగా సామ్రాజ్యపు రాజు)
జనవశ్య : కల్లారస, కొక్కాకుడు రచించిన "రతిరహస్యం" ఆధారంగా.
జయమంగల, - యశోధర.
జయ : దేవదత్త శాస్త్రి (హిందీ వ్యాఖ్యానం) కామసూత్రపై వ్యాఖ్యానం 20వ శతాబ్దం.
కామసమూహ - అనంత (15వ శతాబ్దం)
కామసూత్ర
కందర్ప చూడామణి
కుచోపనిషద్ లేదా కుచుమార తంత్రం - కుచుమార (10వ శతాబ్దం)
కుట్టనిమాత - దామోదర గుప్త, కాశ్మీరీ కవి (8వ శతాబ్దం).
మనసోల్లాస లేదా అభిలషితార్థ చింతామణి - రాజు సోమదేవ III (చాళుక్య రాజ్యం)
నాగర సర్వస్వ - బిక్షు పద్మశ్రీ (బౌద్ధుడు) (10వ/11వ శతాబ్దం)
పంచశయాక - జ్యోతిరీశ్వర కవిశేఖర (పంచశాక్య) (14వ శతాబ్దం)
రసమంజరి - భానుదత్తుడు
రతికల్లోలిణి - దీక్షిత సమారాజ.
రతిరహస్య - కొక్కోకుడు
రతిమంజరి - జయదేవుడు
రతిరత్నప్రదీపిక - ప్రౌఢ దేవరాజ (విజయనగర రాజు, 15వ శతాబ్దం)
శృంగారరస ప్రబంధ దీపిక - కుమార హరిహర
స్మారదీపిక - మీననాధ
సమయమాతృక - క్షేమేంద్ర
శృంగారదీపిక - హరిహర
స్మార ప్రదీపిక - గుణకర, వాచస్పతి కుమారుడు
సూత్ర వృత్తి - నారింఘ శాస్త్రి 18వ శతాబ్దం, కామసూత్రపై వ్యాఖ్యానం.
వాత్స్యాయన సూత్రసారము - క్షేమేంద్ర, కాశ్మీరీ రచయిత, కామసూత్రపై వ్యాఖ్యానం (11వ శతాబ్దం)
-------------------------------------------------------------------------------
కామశాస్త్రం మరియు కావ్యాలు

కామశాస్త్రానికీ, కామశాస్త్ర రచనలకూ, కవిత్వానికీ చాలా దగ్గర సంబంధాలు కానవస్తాయి.
సంస్కృత కవులు కామశాస్త్రం గురించి తమ కావ్యాలు రచించడానికి ప్రముఖ కారణం, ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యాలు క్షుణ్ణమైన అధ్యయనాలు ఉండడమే.

Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #14  
Old 03-29-2015, 12:06 PM
desiman7 desiman7 is offline
Senior Member
 
Join Date: Jan 2012
Posts: 221,141
Default వాత్స్యాయన కామశాస్త్రం

తమ్ముడూ డా సరిత్ బాగున్నావా ఒక్కసారి గమనించు నీవు లేకపోయే సరికి అసలు నేను ఈ సైట్కె రాలేదు,రావాలనిపించలెదు.పరీక్షలు బాగారాశావా .అందరు బాగున్నారా .మాటలు రావడం లేదు ధురదేశాలకు వెల్లివచ్చిన తమ్ముడు వస్తే ఎంత ఆనందమో అలా వుంది .
Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #15  
Old 03-29-2015, 12:06 PM
lamboo lamboo is offline
Senior Member
 
Join Date: Jan 2012
Posts: 222,888
Default వాత్స్యాయన కామశాస్త్రం


పరుండిన భంగిమలోని కౌగిలింతలేమిటో చూద్దాం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 8

1. స్త్రీ పురుషులు ఒకరి తొడతో మరొకరి తొడను చుట్టేసి, చేతులతో పెనవేసుకుని శయనించే భంగిమను తిల తండులకం అని అంటారు.

2. మోహ పరవశులై విపరీతమైన అనురాగంతో బలంగా కౌగిలించుకోవడాన్ని క్షీర జలకం అని అంటారు.

కూర్చున్న లేదా పరుండిన భంగిమలలో ఏ స్థితిలోనైనా ఈ కౌగిలింతలో సుఖం అనుభవించవచ్చునని వాత్స్యాయనుడు అంటారు. ఈ భంగిమలో స్త్రీ పురుషులు పాలు, నీరు కలిసినట్టు కలిసిపోతారు. అందుకే దీనిని క్షీర జలకం అని అంటారు.


3. క్షీర జలకం భంగిమలోనే పురుషుడు తన తొడలతో స్త్రీ ఒక తొడను కాని, రెండు తొడలను కాని చుట్టివేసి స్త్రీ తొడలను బలంగా ఒత్తితే దానిని ఊరూప గుహనం అని అంటారు.

4. పురుషుడు కూర్చున్నా,నిలుచున్నా లేదా శయనించి ఉన్న సమయాలలో స్త్రీ పురుషుని వక్ష స్థలంపై తన వక్షోజాల భారం మోపి అతనిలో కామోద్రేకం రేపుతూ చేతులతో మాత్రం కౌగిలించుకోని స్థితిని స్థనాలింగనం అని అంటారు.
అంటే స్త్రీ తన స్థనాలతో పురుషుని కౌగిలించుకోవడం అన్న మాట. ఈ భంగిమ పురుషునిలో తీవ్రమైన మోహావేశాన్ని కలిగిస్తుంది. ఎంతటి జడునిలోనైనా చలనాన్ని కలిగించి తీరుతుంది.


5. స్త్రీ పురుషులు గాఢంగా కౌగిలించుకున్న స్థితిలో ఒకరి మొహంలో ఒకరు మొహం పెట్టి, ఒకరి కన్నులలో మరొకరు చూసుకుంటూ, ఒకరి ఫాల భాగం మరొకరి ఫాల భాగం తాకుతూ ఉండే స్థితిని లలాటికం అని అంటారు.


సాధారణంగా శృంగార క్రీడ ముగిసిన తర్వాత ఇటువంటి భంగిమలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.

ఇవే కాకుండా స్త్రీ పురుషుల ఇష్టాయిష్టాలను బట్టి ఎన్నో రకాల ఆలింగనాలు జరగవచ్చు. ఏ కౌగిలింత అయినా స్త్రీ పురుషులను శృంగార క్రీడకు దోహదం కలిగించేవిగా ఉండాలి.

ఏదేమైనా స్త్రీ శరీర తత్వాన్ని గ్రహించి పురుషుడు రతి సాగించాలి. అప్పుడే ఇద్దరికీ సుఖం కలుగుతుంది.
సాధారణ స్త్రీ శరీర తత్వం మెల్లగా పారే సెలయేరు వంటిదని, పురుషుని తీరు ఎగసి పడే సముద్రం వంటిదని వాత్స్యాయనుడు వివరిస్తాడు.

స్త్రీలో వాంఛ నెమ్మదిగా కలిగి రసోద్రేకం కలగడానికి కొంత సమయం పడుతుంది. పురుషుని స్థితి ఆ విధంగా ఉండదు. స్త్రీ తత్వాన్ని పురుషుడు గ్రహించి, ఆమెకు అనుకూలంగా మసలాలి.

స్త్రీలో స్పర్శ, కౌగిలింతలు, చుంబనాలు ఆమెలోని కోర్కెను ద్విగుణీకృతం చేస్తాయి, అయితే పురుషునికి సంభోగంతోనే తృప్తి కలిగి శృంగార క్రియ ముగిసినట్టవుతుంది.
పురుషుని తీరును బట్టి స్త్రీ సంభోగ క్రియలో ఒకేసారి కాకుండా ఎక్కువ సార్లు కూడా భావ ప్రాప్త్రి పొందగలుగుతుంది.
పురుషుడు రతి ముగించినప్పుడు ఆమెలో కామోద్రేకం తగ్గుముఖం పడుతుంది. ఇది గ్రహిస్తే స్త్రీని శృంగారంలో ఎక్కువగా తృప్తి పరచవచ్చని వాత్స్యాయనుడు అంటారు.


స్త్రీని బాహ్య ప్రేరణలతోనే పరవశురాలిని చేయవచ్చు. బాహ్య ప్రేరణలోని కౌగిలింతల గురించి తెలుసుకున్నారు కదా.
Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #16  
Old 03-29-2015, 12:06 PM
kamina_pati kamina_pati is offline
Senior Member
 
Join Date: Jan 2012
Posts: 222,034
Default వాత్స్యాయన కామశాస్త్రం

నఖ క్షతాలు చేయడానికి గల నియమాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 13

నఖ క్షతాలు చేయడానికి కొన్ని నియమాలుంటాయంటారు వాత్స్యాయనుడు. అవేమిటంటే
నఖక్షతాలకు కేవలం ఎడమచేతి గోళ్ళనే ఉపయోగించాలి.
ఆ గోళ్ళు మరీ పొడవుగా కాక కొద్దిగా పొడవుండి బాగా కొనదేలి ఉండాలి.
ఆరోగ్యమైన గోళ్ళు కలవారు మాత్రమే నఖ క్షతాలు ప్రయోగించాలి.
గోళ్ళలో మట్టి, మురికి చేరి ఉండరాదు. పిప్పిగోళ్ళు ఉండరాదు.
రతిలో ఎక్కువసేపు పాల్గొనే శక్తి కలవారు మాత్రమే నఖక్షతాలు ప్రయోగించాలి.

నఖ క్షతాలు చేసేవారు గోళ్ల విషయంలో పాటింవలసిన కనీస నియమాలివి.

కౌగిలింతలలోనూ ముద్దులలోనూ రకాలున్నట్టే నఖ క్షతాలలోనూ అవి చేసే తీరును అనుసరించి వాటిని రకరకాల పేర్లతో వర్ణించారు.


అచ్ఛురితకం: అయిదు వేళ్ల గోళ్లనూ మడిచి ఎటువంటి గాటు పడకుండా చెక్కిలి మీద మెల్లిగా గిచ్చితే దానిని అచ్ఛుతితకం అని అంటారు

అర్ధ చంద్రకం: కంఠానికి రెండు పక్కలా, వక్షోజాల వెనుక భాగంలో అర్ధ చంద్రాకృతిలో గాటు పడేలా క్షతం చేస్తే దానిని అర్ధ చంద్రకం అని అంటారు.

అచ్ఛురితకం ఉపయోగించే సందర్భాలు కూడా ఉంటాయి.

ప్రియురాలిని శృంగారానికి సమాయత్తం చేసే సందర్భంలో ముఖ్యంగా ప్రియురాలితో కొద్ది పరిచయం మాత్రమే ఉన్నప్పుడు, ఆమెతో సరస సల్లాపాలు సాగిస్తూ, తనపై ఆమెకు నమ్మకం, వ్యామోహం పెంచడానికి అచ్ఛురితకం చేయవచ్చంటారు వాత్స్యాయనుడు.

అచ్చురితకం వల్ల ప్రేయసికి మధురమైన భావం కలుగుతుంది. శరీరంలో పులకరింత కలిగి ప్రియినిపై అనురాగం జనిస్తుంది. అయితే కొద్దిపాటి పరిచయం ఉన్న స్త్రీలోనే ఇటువంటి లక్షణాలను ప్రస్ఫుటంగా చూడవచ్చు.

అచ్చురితకం, అర్థ చంద్రకంలను ఎదురెదురుగా ఉన్నప్పుడు చేస్తే అప్పుడు దానిని మండలం అని అంటారు. ఈ మూడు రకాల క్షతాలను స్త్రీల బొడ్డు, పిరుదులు, గజ్జల వద్ద ప్రయోగించాలి. దీనితో స్త్రీలో ఉద్రేకం కలిగి, వివశురాలై రతి క్రీడకు సన్నద్ధం అవుతుందని వాత్స్యాయనుడు చెబుతారు.


మయూర పదకం: చేతి బొటన వేలి గోటితో చను మొనల వద్ద గట్టిగా గంటు పడేలా క్షతం చేస్తే దానిని మయూర పదకం అని పిలుస్తారు. ఈ నఖ క్షతానికి అయిదు వేళ్ళ గోళ్లూ చూచుకానికి చుట్టుకుని, చూచుకానికి అభిముఖంగా ఉంటాయి.

సాధారణంగా చనుమొనల వద్ద ప్రియుడు కలిగించే కొద్దిపాటి స్పర్శకు కూడా స్త్రీ అమితంగా స్పందిస్తుంది. అటువంటిది మరి ఈ రకమైన నఖ క్షతానికి స్పందించకుండా ఉంటుందా? తప్పక స్పందిస్తుంది. దీనివల్ల స్త్రీకి అమితమైన సుఖం కలుగుతుంది. మయూర పదకానికి అనుబంధంగా సాగే నఖ క్షతాలు కూడా ఉంటాయి..

స్త్రీ పురుషులు తమ తమ ఇష్టాయిష్టాలను అనుసరించి, ఎదుటివారి అభిరుచులను కూడా గౌరవిస్తూ, పరస్పరానురాగంతో సాగే శృంగారం ఎప్పుడూ ఇద్దరికీ ఎనలేని ఆనందాన్నిస్తుంది. ఇటువంటి ఆనందాన్ని మరింత పెంపొందిస్తాయి ఈ నఖ క్షతాలు. ఎక్కువ సేపు రతి కేళి సాగించే వారు యథేచ్ఛగా నఖ క్షతాలు చేసుకోవచ్చు. ప్రేయసి దేహాన్ని తడుముతూ, చుంబిస్తూ అమెలో ఉద్రేకాన్ని పెంచే ప్రతీ చేష్ట చేసేప్పుడూ ఈ నఖ క్షతాలు చేయచ్చు.

మయూర పదకంకు అనుబంధంగా సాగే కొన్ని నఖ క్షతాలు ఉంటాయని అనుకున్నాం కదా! దానిలో మొదటిది శశప్లుతకం. మయూర పదకంలో వలే చేస్తూ అయిదు గోళ్లనూ ఒక్క చోటికి చేర్చి చేసే నఖ క్షతన్ని శశప్లుతకం అని అంటారు. ఇది కూడా స్థనాగ్రం మీద, అందునా చూచకం మీద నఖ క్షతం కాబట్టి దీనిని స్త్రీఎంతగానో ఇష్టపడుతుంది.


స్మరణీయకం: ప్రియుడు లేదా ప్రేయసి సుదూర ప్రాంతాలకు వెడుతూ తద్వారా వారికి సూదీర్ఘ కాలం వియోగం కలుగుతుందని భావిస్తున్నప్పుడు, ఆ వియోగం ఎక్కువ కాలం ఉండకూడదని ఆకాంక్షిస్తూ ప్రియుడు ప్రేయసి తొడ మీద చేసే నఖ క్షతాలను స్మరణీయకం అని అంటారు.

తక్కువ క్షతాలు చేస్తే ఎక్కువకాలం వియోగం కలుగనున్నదని, ఎక్కువ క్షతాలు చేస్తే తక్కువ కాలం వియోగం కలగనున్నదని చిహ్నంగా భావించమంటారు. అయితే అయిదారు మించకుండానే ఈ క్షతాలు చేయాలని వాత్స్యాయనుడు వివరించారు

Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #17  
Old 03-29-2015, 12:06 PM
gabbar gabbar is offline
Senior Member
 
Join Date: Jan 2012
Posts: 221,811
Default వాత్స్యాయన కామశాస్త్రం

Pic - 3

>>>>----------------->
Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #18  
Old 03-29-2015, 12:06 PM
gabbar gabbar is offline
Senior Member
 
Join Date: Jan 2012
Posts: 221,811
Default వాత్స్యాయన కామశాస్త్రం

అపర వాత్స్యాయనా సరిత్ బయ్యా అదరకొడుతున్నావు .:happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy: :happy:
Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #19  
Old 03-29-2015, 12:06 PM
kamina_pati kamina_pati is offline
Senior Member
 
Join Date: Jan 2012
Posts: 222,034
Default వాత్స్యాయన కామశాస్త్రం

ఏ వయసులో కామశాస్త్రాన్ని నేర్చుకోవాలి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 1




ప్రస్త్రుతం స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? ఎటువంటి గురువునుంచీ కామ శాస్త్రాన్ని నేర్చుకోవాలి?
సృష్టిలోని జీవజాలం శృంగారశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకునో, అభ్యసించో అవి సంగమించడం లేదు కదా! మరి మానవుడు మాత్రం కామ శాస్త్రం గురించితెలుసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? శాస్త్రం అభ్యసించనిదే సంభోగక్రియకు అనర్హులవుతారా? అంటే అటువంటిదేమీ ఉండదు. కాకపోతే దేనినైనా శాస్త్రంగా అభ్యసిస్తే మరింత ఉపయోగం ఉంటుంది. చివరికి ఇక్కడైనా అంతే. కామశాస్తాన్ని అభ్యసించిన వారు మిగిలిన వారికంటే ఎక్కువ సౌఖ్యాన్నిపొందగలరని వాత్స్యాయనుడు అంటాడు.

ఏ శాస్త్రాన్నైనా గురువు వద్ద నుంచే నేర్చుకుంటేనే రాణింపు ఎక్కువగా ఉంటుంది.కామశాస్త్రమైనా దీనికి మినహాయింపు కాదు. కామశాస్త్రాన్ని కూడా గురువు వద్ద నుంచీ నేర్చుకోవాలని వాత్స్యాయనుడు చెప్పాడు. పురుషుడు ఏ వయసులో, ఎప్పుడు ఈ శాస్త్రాన్ని అభ్యసించాలో ఇంతకుముందే కొద్దిగా వివరించాం. ప్రస్త్రుతం స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? ఎటువంటి గురువునుంచీ కామ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? అన్న విషయాలు ఈ సంచికలో తెలుసుకుందాం .

ఈనాటి కాలంలో కామశాస్త్రాన్ని అభ్యసించడాన్ని ఎవరూ హర్షించరు. నేర్చుకునేందుకు కూడా ముందుకురారు. కానీ పూర్వకాలంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. స్త్రీలు, పురుషులు కూడా కామశాస్త్రాన్ని అభ్యసించేవారు. స్త్రీలలో ఎక్కువమంది వేశ్యలే కామశాస్త్రాన్ని ఆ కాలంలో అభ్యసించేవారు. అందుకే వేశ్యలు విటుల్ని ఆకర్షించడానికి మెళుకువలను కూడా వివరించాడు. ఇదంతా గ్రహించి, వాత్స్యాయనుడికి వాస్తవ దృక్పథం లేదని పాఠకులుఅనుకోరాదు. ఆనాటి పరిస్థితులే ఎక్కువగా ప్రతిబింబించే అవకాశం ఉంది.
నిజానికి ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా యువతులకు కామ సూత్త్రాలునేర్పేందుకు ప్రత్యేకంగా గురువులుండే వారు కాదు. అందుకే వివాహం కావలసినయువతి, కామసూత్రాలను తెలుసుకొనగోరు యువతి వివాహానికి పూర్వం తనపుట్టింట్లోనే నేర్చుకోవాలని వాత్స్యాయనుడు సూచించాడు. అంటే నేటి పరిస్థితులలో ఇంచుమించు 16-18 సంవత్సరాల వయసులో ఈ విద్యను అభ్యసించాలన్న మాట. కామసూత్రాలను నేర్చుకునే యువతులకు సన్నిహితంగా ఉండే సమ వయస్కులైన యువతులు ఆయా సూత్రాలు నేర్పాలంటాడు వాత్స్యాయనుడు. పెళ్లయిన యువతులు భర్త అంగీకారంతో కామశాస్త్రాన్ని అభ్యసించాలి. ప్రాచీన కాలంలో యువతులు 64 కళలలో ప్రవేశం కలిగి ఉంటే మంచిదనే అభిప్రాయం ఉంది. దీనితో వాత్స్యాయనుడు కూడా ఏకీభవిస్తాడు.వివాహానికి పూర్వం యువతి లలిత కళల్లో ప్రవేశం పొంది ఉండాలి.

ఇక యువకుడైతే బ్రహ్మచర్యం అవలంబిస్తూ ధనార్జన పరుడైన తర్వాత కామసూత్త్రాలను అభ్యసించడం మేలు. కామసూత్రాలతోపాటు సంగీతాది విద్యలలో ప్రవేశం ఉండడం మంచిది.వాత్స్యాయనుడు చెప్పిన సూత్రాలు ఆనాటి కాలాన్ని అనుసరించి చెప్పినవన్న సంగతి మర్చిపోరాదు. కొన్ని కొన్ని సూత్రాలు చూస్తున్నప్పుడు పాఠకులకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. అయితే అవి ప్రాచీన కాలాన్ని ఉద్దేశించి చెప్పినవని భావిస్తే వాత్స్యాయనుడు ఆలోచనలు సహేతుకంగా కనిపిస్తాయి.

శృంగారాన్నిప్రేరేపించడంలో పడక గది అలంకరించిన తీరు, పడక గదిలోని వాతావరణం కీలక పాత్ర వహిస్తాయని వాత్స్యాయనుడు చెబుతాడు. నేటి మానసిక శాస్త్రవేత్తలూ ఇదే విషయాన్ని సమర్ధించడం గమనించదగిన విషయం. పడక గది అలంకరించుకోవలసిన తీరు వాత్స్యాయనుడు ఏం చెప్పాడు, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పధం గురించి ఇప్పుడు చూద్దాం.
పడక గదిలో మేలైన, నగిషీలున్న మంచం ఉండాలి.దాని మీద మెత్తని తలగడలు, పరుపులు ఉంచాలి. తలగడలను తల వైపు, పాదాల వైపు కూడా అమర్చుకోవాలి. పరుపుపై శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని వేయాలి. ప్రతి రెండుమూడు రోజులకొకసారి ఈ వస్త్రాన్ని మార్చుతుండాలిఅని వాత్స్యాయనుడు చెబుతున్నాడు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని. పడకను సౌకర్యంగా అమర్చుకోవడం అవసరమని ఇక్కడ వాత్స్యాయనుడు పరోక్షంగా వివరిస్తున్నాడు.
''గదిలోకి అడుగిడిన వెంటనే అత్తరు, సుగంధద్రవ్యాల పరిమళాలు మత్తెక్కించాలి. లవంగాలు,యాలకుల వంటివి పడకగదిలో అందుబాటులో ఉంచుకోవాలి'' అని అంటారు వాత్స్యాయన ముని. అరోమా ధెరపీ అంటే ఈ కాలం వారికి బాగానే తెలుసు. సువాసనలతో మనసుకు ఆహ్లాదం కలిగించి కొన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చునని ఈ వైద్య శాస్త్రం చెబుతోంది. ఇక శృంగారానికి వచ్చే సరికి సువాసనలు, సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యాన్ని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం ఏమున్నది?

Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
  #20  
Old 03-29-2015, 12:07 PM
desiman7 desiman7 is offline
Senior Member
 
Join Date: Jan 2012
Posts: 221,141
Default వాత్స్యాయన కామశాస్త్రం

ఎంకినాయుడు గారు
మీకు నా పని నచ్చినందుకు ధన్యవాదములు.
నా దగ్గర దాదాపు ఇరవై ఐదు ( 25 ) వరకు పుస్తకాలు ఉన్నాయి .
మీకు ఆసక్తి ఉన్నట్లైతే అన్నీ ఇక్కడ పెడతాను.
Reply With Quote
Sponsored Links
CLICK HERE TO DOWNLOAD INDIAN MASALA VIDEOS n MASALA CLIPS
Sponsored Links - Indian Masala Movies
UKBL ~ 10 Second Banner Rotator
UKBL ~ 10 Second Banner Rotator

"Uncensored Indian Masala Movies" - The hottest Indian Sex Movies and Mallu Masala clips

Check out beautiful Indian actress in sexy and even TOPLESS poses

Indian XXX Movies!

Widest range of Indian Adult Movies of shy, authentic Desi women.....FULLY NUDE DESI MASALA VIDEOS!!! Click here to visit now!!!

 

UKBL ~ 10 Second Banner Rotator
Sponsored Links
Reply

Thread Tools
Display Modes

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump


All times are GMT -4. The time now is 08:46 AM.


Powered by vBulletin® Version 3.8.3
Copyright ©2000 - 2018, Jelsoft Enterprises Ltd.

Masala Clips

Nude Indian Actress Masala Clips

Hot Masala Videos

Indian Hardcore xxx Adult Videos

Indian Masala Videos

Uncensored Mallu & Bollywood Sex

Indian Masala Sex Porn

Indian Sex Movies, Desi xxx Sex Videos

Disclaimer: HotMasalaBoard.com DOES NOT claim any responsibility to links to any pictures or videos posted by its members. HotMasalaBoard has a strict policy regarding posting copyrighted videos. If you believe that a member has posted a copyrighted picture / video, please contact Hotman super moderator. Members are also advised not to post any clandestinely shot material.